డిగ్రీ తర్వాత తెలుగులో చేయ దగిన కోర్సులు
ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా,
మీరు అందరూ డిగ్రీ తృతీయ సంవత్సరం ముగించుకొని ఇప్పుడు ఇప్పుడే పోటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. గతంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం అనగానే మనమందరం ఉన్నత విద్యగా భావించే వాళ్ళము. కానీ మారుతున్న కాల పరిస్థితులను బట్టి డిగ్రీ తర్వాత పీజీ విద్యను అభ్యసించడం చాలా ముఖ్యము మరియు పిజి విద్యను అభ్యసించడం వలన మీకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించును. దానితోపాటు పీజీ విద్యను అభ్యసించే సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి ఎక్కువ సమయం ఉండును. దృష్టిలో ఉంచుకొని మీరు ఎంఏ తెలుగు, టి పి టి తెలుగు వంటి కోర్సులను చేసి తెలుగు భాష ద్వారా కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చ.
Comments
Post a Comment